MNCL: చెన్నూర్ మండల CPM కమిటీ సమావేశం సామల ఉమ రాణి అద్యక్షతన శనివారం జరిగింది. జిల్లా కార్యదర్శి రవి మాట్లాడుతూ కేంద్రంలోనీ BJP ప్రభుత్వం కుట్రతోనే తెలంగాణలో BCలకు 42% రిజర్వేషన్ బిల్లు పెండింగ్ లో పడిందన్నారు. తెలంగాణలో BJP 8 MP, 8 MLA, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి BC లకు రిజర్వేషన్ కల్పించడం లేదన్నారు. వారందరు వెంటనే రాజీనామమా చేయాలన్నారు.