KMR: జిల్లా పోలీసులు అంతరాష్ట్ర నకిలీ కరెన్సీ తయారీ, చలామణి ముఠా గుట్టు రట్టు చేశారు. నకిలీ నోట్లతో మొదలైన కేసు దర్యాప్తులో SP రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు.. 12 మంది సభ్యుల ముఠాలో 8 మందిని అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ.3,08,300 నకిలీ కరెన్సీ, తయారీకి ఉపయోగించిన సామగ్రిని, కారును శనివారం స్వాధీనం చేసుకున్నారు.