BHPL: జిల్లా కేంద్రంలోని KGVB పాఠశాలలో ఇవాళ అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ, లీగల్ సర్వీసెస్ యూనిట్ ఫర్ చిల్డ్రన్ ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. జూనియర్ సివిల్ జడ్జి దిలీప్ కుమార్ మాట్లాడుతూ.. బాలికలు బాల్య వివాహాలకు దూరంగా ఉండాలని, హక్కులను తెలుసుకొని విద్యలో ఉన్నతంగా ఎదగాలని సూచించారు.