శుభ్‌మన్ గిల్ WTC చరిత్రలో భారత్ తరఫున అత్యధిక పరుగులు (2826) చేసిన ఆటగాడిగా నిలిచాడు. అలాగే, కెప్టెన్‌గా అత్యంత వేగంగా 5 టెస్ట్ సెంచరీలు చేసిన ప్లేయర్ రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. ఈ ఘనతను కేవలం 12 ఇన్నింగ్స్‌లలోనే సాధించి, ఆస్ట్రేలియా దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్ (13 ఇన్నింగ్స్‌లు) రికార్డును అధిగమించాడు.