SRCL: వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి ఆలయంలో రేపటి నుంచి భక్తుల దర్శనాలు నిలిపివేస్తున్నట్టు ఆలయ ఈవో రమాదేవి ఒక ప్రకటనలో తెలిపారు. దేవస్థానము ఆలయ విస్తరణ అభివృద్ధి పనులు చేపట్టుచున్నందున భక్తుల సౌకర్యార్థం, భక్తులు మ్రొక్కు బడులు ఆర్జిత సేవలు తీర్చుకోనుటకు, అనగా కోడె మ్రొక్కుబడి, అభిషేకములు, అన్నపూజ, కుంకుమ పూజ, నిత్య కల్యాణము ప్రారంభమయ్యాయి.