TPT: శ్రీ సిటీ వద్ద ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్-01కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. M.Tech, B.Tech ఇన్ AI/ ML పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు.వివరాలకు https://iiits.ac.in/careersiiits/jrf -srf-project-positions/ వెబ్ సైట్ చూడాలన్నారు. దరఖాస్తులకు చివరి తేదీ అక్టోబర్ 20 అని తెలిపారు.