E.G: రాజమండ్రి రూరల్ మండలం పిడింగొయ్యిలోని జి.ఎస్.కె.ఎం న్యాయ కళాశాల 41 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా శనివారం కాలేజీ నందు న్యాయవాద కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులకు డిగ్రీ పట్టాలు అందించే స్నాతకోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి MLA గోరంట్ల బుచ్చయ్య చౌదరి హాజరై మాట్లాడారు. విద్యార్థులు రేపటి తరానికి మార్గదర్శకులుగా ఉండాలన్నారు.