AKP: జీఎస్టీ సూపర్ సేవింగ్స్‌పై ఎలమంచిలి పట్టణం గుర్రప్ప కళ్యాణ మండపంలో శనివారం నిర్వహించిన వస్తువుల ప్రదర్శనలో ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పాల్గొన్నారు. ధరలను ఎంత తగ్గించారో వస్తువులపై ముద్రించాలన్నారు. జీఎస్టీ సూపర్ సేవింగ్స్‌కు ముందు తర్వాత ఉన్న ధరల తేడాలను వినియోగదారులకు వ్యాపారస్తులు వివరించాలన్నారు.