BDK: సింగరేణి సేవా సమితి సేవలు స్ఫూర్తిదాయకమని మణుగూరు ఏరియా SO,2 GM శ్రీనివాసాచారి అన్నారు. శనివారం సంతోష్ నగర్ లోని శ్రీ విద్యాభ్యాస పాఠశాలకు క్వింటా బియ్యం, అమ్మ నాన్న వృద్ధాశ్రమానికి యాభై కిలోలు బియ్యం వితరణగా అందజేసి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. ఏపీలోని ఏలూరు జిల్లా కొత్తగూడెం గ్రామానికి చెందిన చీకటి సురేష్ ఆధ్వర్యంలో అందజేశారు.