NZB: ఇటీవల కురిసిన వర్షాలకు బోధన్ నియోజకవర్గంలో రైతులు తీవ్రంగా నష్టపోయారని వారికి తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ డిమాండ్ చేశారు. శనివారం తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇటీవల కురిసిన వర్షాలకు బోధన్ నియోజకవర్గ రైతులు తీవ్రంగా నష్టపోయారని వారికి ఇప్పటివరకు ఎటువంటి నష్టపరిహారం చచెల్లించలేదన్నారు.