గుంటూరు నగర ప్రజల సౌకర్యార్థం, బృందావన్ గార్డెన్స్ కుందుల రోడ్డులో ఆధునిక వసతులతో కూడిన రైతు బజార్ త్వరలో నిర్మాణం అవుతుందని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు శనివారం వెల్లడించారు. మార్కెటింగ్ శాఖ, పట్టణ ప్రణాళిక అధికారులు, సిటి ప్లానర్తో కలిసి స్థలాన్ని పరిశీలించారు.