AP: తిరుపతి పోలీసులు, టాస్క్ఫోర్స్ బృందాలు ఎర్రచందనం అక్రమ రవాణా నెట్వర్క్ను ఛేదించాయి. ఢిల్లీలోని ఓ గోదాములో నిల్వ ఉంచిన రూ.8 కోట్లు విలువైన 10 టన్నుల ఎర్రచందనం దుంగల్ని స్వాధీనం చేసుకున్నట్లు తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే కొందరిని అరెస్టు చేశారు. GJ, TN, KA రాష్ట్రాల నుంచి రవాణా జరుగుతున్నట్లు గుర్తించారు.