WGL: వర్ధన్నపేట తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డిని వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజ్ శుక్రవారం హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మండలాల అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టుల పురోగతి, రైతుల సమస్యలు, నీటి పంపిణీ వ్యవస్థలపై చర్చించారు.