MBNR: జిల్లా కేంద్రంలోని మోతినగర్ వాసులు తమ ప్రాంతానికి వెళ్లేందుకు చేస్తున్న నిరసన కార్యక్రమానికి బీఆర్ఎస్ నాయకులు శనివారం తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు శివరాజ్ మాట్లాడుతూ.. రైల్వే అండర్ బ్రిడ్జిలు పూర్తిస్థాయిలో నీళ్లు నిండుకుని, రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వెంటనే వీరికి శాశ్వత పరిష్కారం చూపాలన్నారు.