NRML: జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జోనల్ లెవెల్ ఫారెస్ట్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్‌ను శనివారం చీఫ్ కమిషనర్ స్టేట్ ఇన్ఫర్మేషన్ ఆర్టీఐ యాక్ట్ చంద్రశేఖర్ రెడ్డి, చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శర్వానన్ పోటీలను ప్రారంభించారు. నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల జిల్లాలకు చెందిన 350 మంది క్రీడాకారులు క్రీడా పోటీల్లో పాల్గొన్నారు.