MNCL: దండేపల్లి మండలంలోని రాజంపేట గ్రామంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజంపేటకు చెందిన చెందిన చౌటపెల్లి మొగిలి (24) గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మొగిలి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ మేరకు లక్షెట్టిపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.