కృష్ణా: గుడివాడ అబ్జర్వర్ యలగాల నూకానమ్మ ఈ రోజు పట్టణంలోని ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. అనంతరం నియోజకవర్గ పలు అంశాలపై చర్చించారు. తెలుగుదేశం పార్టీ ప్రజలకు చేస్తున్న మంచిని ప్రతి ఒక్కరూ ప్రజల అందరికీ వివరించాలని చూసించారు. అంతేకాకుండ పార్టీ గౌరవవాన్ని కాపాడుతూ ముందుకు వెళ్లాలని ఆమె సూచించారు.