SKLM: గార మండలంలోని కుమ్మరిపేట గ్రామంలో శనివారం శ్రీ ఉమా సహిత నీలకంటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ శంకుస్థాపన కార్యక్రమంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పాల్గొన్నారు. గ్రామస్థులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. హిందూ సనాతన ధర్మంలో ఆలయాలకు విశిష్ట స్థానం ఉందని పేర్కొన్నారు.