RR: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్‌పై జరిగిన దాడిని నిరసిస్తూ 13న జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు MRPS జిల్లా అధ్యక్షులు నరసింహ తెలిపారు. షాద్‌నగర్‌లో మాట్లాడుతూ.. విధుల్లో ఉన్న చీఫ్ జస్టిస్‌పై దాడికి దిగడం న్యాయవ్యవస్థ, రాజ్యాంగంపై జరిగిన దాడిగా భావించి కేంద్రం లోతైన విచారణకు ఆదేశించాలన్నారు.