AKP: విజయవాడలో జనసేన పీఏసీ ఛైర్మన్, రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ను నర్సీపట్నం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జ్ సూర్యచంద్ర భేటీ శనివారం అయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పార్టీ విషయాలపై మాట్లాడారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా పని చేయాలని సూచించినట్లు తెలిపారు.