JGL: మెట్పల్లి డిపో నుంచి 16న అరుణాచల గిరి ప్రదక్షణకు సూపర్ లగ్జరీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేసినట్లు డీఎం దేవరాజు ఓ ప్రకటనలో తెలిపారు. మార్గంలో కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ దర్శనం, 18న అరుణాచలం చేరడం, తిరిగి 19న జోగులాంబ, ముచ్చింతల దర్శనంతో మెట్పల్లికి రాకెయ్యబడుతుంది. పెద్దలకు రూ. 5500, పిల్లలకు రూ. 3760 ఛార్జీలు నిర్ణయించారు.