వచ్చే ఏడాది IPL ముందు మినీ ఆక్షన్ జరగనుంది. ఇందులో ఐదుగురు క్రికెటర్లను వదిలేసేందుకు ఫ్రాంచైజీలకు అవకాశం ఉంది. అందులోభాగంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నుంచి సామ్ కరన్, దీపక్ హుడా, విజయ్ శంకర్, రాహుల్ త్రిపాఠి, డేవన్ కాన్వేను వదిలేస్తుందని క్రిక్ బజ్ రిపోర్టు అంచనా వేసింది. దీనిపై స్పందించిన సీఎస్కే.. ‘ఎవరూ కంగారు పడొద్దు. మేమే అప్డేట్ ఇస్తాం’ అని పేర్కొంది.