RR: శంషాబాద్ ఎక్సైజ్ యూనిట్ పరిధిలోని 3 స్టేషన్లలో మొత్తం 111 మద్యం షాపులు ఉన్నాయి. వీటిలో శంషాబాద్లో 40, శేరిలింగంపల్లిలో 44, చేవెళ్లలో 27 ఉన్నాయి. దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్లు అమలు చేస్తుండగా.. బీసీ గౌడ్స్కు 15%, ఎస్సీలకు 10%, ఎస్టీలకు 5% కేటాయించారు. అయితే ఈనెల 18 వరకు దరఖాస్తులు స్వీకరించగా.. దరఖాస్తులను 23వ తేదీన లాటరీ నిర్వహించనున్నారు.