HYDలో పలు చోట్ల ఆక్రమణలను హైడ్రా తొలగించింది. ఒకేసారి 4 ప్రాంతాల్లో కబ్జాల నుంచి ప్రభుత్వ భూమికి విముక్తి కల్పించింది. 12.50 ఎకరాల మేర ప్రభుత్వ భూమిని కాపాడింది. దీని విలువ రూ. 1100ల కోట్ల వరకూ ఉంటుందని అంచనా వేసింది. ఇప్పటి వరకు వేలకొద్దీ కోట్లు విలువచేసే ప్రభుత్వ భూములను హైడ్రా కాపాడిందని తెలిపారు.