KMM: ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాలలోని డిప్లొమా కోర్సులలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డా.శంకర్ తెలిపారు. డిప్లొమా ఇన్ అనెస్తేషియా టెక్నీషియన్, మెడికల్ ఇమేజింగ్ టెక్నీషియన్ కోర్సులకు అభ్యర్థులు అక్టోబరు 28 లోగా దరఖాస్తు చేసుకోవాలి.. ఆన్లైన్లో దరఖాస్తు పూర్తిచేసి, ప్రింట్ పత్రాలను, ధ్రువపత్రాలను జతచేసి కళాశాలలో సమర్పించాలన్నారు.