MDK: ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాసరావు పేర్కొన్నారు. పాపన్నపేట ఏడుపాయల హరిత హోటల్లో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ సీఎం మూడు సార్లు క్యాబినెట్ సబ్ కమిటీలు వేసి 64 డిమాండ్లలో 25 డిమాండ్లు పరిష్కరించాలన్నారు.