KNR: జమ్మికుంట మార్కెట్కు శనివారం వారాంతపు సెలవు, ఆదివారం సాధారణ సెలవు ఉంటుందని మార్కెట్ కార్యదర్శి మల్లేశం తెలిపారు. శుక్రవారం రైతులు 805 క్వింటాళ్ల విడి పత్తి విక్రయానికి తీసుకురాగా.. గరిష్ఠం ధర రూ. 6,800, కనిష్ఠం రూ.5,500. గోనె సంచుల్లో 34 క్వింటాళ్లు వచ్చాయి, గరిష్ఠం రూ.5,300. కొనుగోళ్లు మార్కెట్ ఛైర్పర్సన్ స్వప్న, ద్వితీయ కార్యదర్శి రాజా పరిశీలించారు.