HYD: అంబర్పేట, ముసారాంబాగ్ ప్రాంతాలను కలుపుతూ నిర్మించిన వంతెన కూల్చివేతలు చేపట్టాలని జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులు నిర్ణయించినట్లు వెల్లడించారు. రెండేళ్ల కిందట రూ.54 కోట్లతో కొత్త బ్రిడ్జి నిర్మాణపు పనులు చేపట్టగా రాబోయే రెండేళ్లలో పూర్తి చేయాలని నిర్ణయించారని సివిల్ ఇంజనీర్ భాస్కర్ రెడ్డి తెలిపారు.