ప్రకాశం: సింగరాయకొండ మండలం పాకాలలో శుక్రవారం “కోటి సంతకాల సేకరణ రచ్చబండ” కార్యక్రమాన్ని కొండేపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదిమూలపు సురేశ్ నిర్వహించారు. ఈ మేరకు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేట్ వ్యక్తులకు దుర్మార్గంగా అప్పజెప్పి రాష్ట్రంలోని పేద విద్యార్థులకు, మెడికల్ విద్యను అలానే పేద ప్రజలకు వైద్యాని దూరం వ్యాఖ్యానించారు.