NLG: ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల రసాయనశాస్త్రం విభాగం ఆధ్వర్యంలో DEC 11,12 తేదీల్లో అంతర్జాతీయ సెమినార్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీనివాసరాజు తెలిపారు. ఈ సందర్భంగా వైస్ ప్రిన్సిపల్ మంజుల,సెమినార్ కన్వీనర్ వసంత సహా ఇతర కమిటీ సభ్యులతో కలిసి ఆయన బ్రోచర్‌ను ఇవాళ ఆవిష్కరించారు.సెమినార్ నిర్వహణకు త్వరలో వివిధ కమిటీలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.