ADB: బజార్హత్నూర్ మండలం వర్తమన్నూరులో తండ్రి సూసైడ్ చేసుకోవడంతో కుమారుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విజయకుమార్ అనే వ్యక్తి పాఠశాలకు వెళ్తున్నానని చెప్పి ఇంట్లో ఉరేసుకున్నాడు. దీంతో విజయకుమార్ చిన్న కుమారుడు బస్సులో వస్తూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కడుపు నొప్పి భరించలేక ఉరేసుకున్నట్లు కుటుంబీకులు ఫిర్యాదు చేశారని మావల SI తెలిపారు.