VKB: ఎన్నికలలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా రాజకీయ పార్టీలు మాసులుకోవాలని ఎస్సై రమేశ్ కుమార్ తెలిపారు. కుల్కచర్ల మండలంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులకు అవగాహన సమావేశం నిర్వహించారు. మండలంలోని రాజకీయ పార్టీల నాయకులు ఎన్నికలకు సహకరించాలని తెలిపారు. దురుసుగా ప్రవర్తిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వివిధ పార్టీలాకు చెందిన నాయకులు పాల్గొన్నారు.