W.G: పాలకోడేరు(M) విస్సాకోడేరులో బుధవారం రాత్రి రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. రోడ్డుపై ఆగి ఉన్న స్కూటర్‌ను తప్పించబోయి మోటార్ సైకిల్ స్కిడ్ అయి పడిపోయింది. అదే సమయంలో వచ్చిన ఆర్టీసీ బస్సు మోటార్ సైకిల్ ముందు భాగంపై వెళ్లడంతో అది నుజ్జు నుజ్జు అయ్యింది. అదే ప్రాంతంలో మరో మోటార్ సైకిల్ స్కిడ్ అయింది.