VZM: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయ అభివృద్ధి పనులకు గురువారం శ్రీకారం చుట్టనున్నారు. ఈ మేరకు ఆలయం వద్ద ఉ. 8:30 గంటలకు మాన్సాస్ ఛైర్మన్, గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు శంకుస్థాపన చేయనున్నారు.ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి, స్దానిక ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, పాల్గొంటారని అధికారులు తెలిపారు.