TG: లైఫ్ సర్టిఫికేట్ పేరిట HYDకు చెందిన ఓ రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగిని సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించారు. ఆయన వద్ద నుంచి రూ.12.99లక్షలు కాజేశారు. విశ్రాంత ఉద్యోగి ఇటీవల ఫేస్బుక్లో PNB లైఫ్ సర్టిఫికేట్ పేరిట ఉన్న ఓ లింక్‌ను క్లిక్ చేశారు. సైబర్ పన్నాగం అని తెలియక.. బ్యాంకు అకౌంట్ వివరాలను అందజేశారు.