SRCL:వేములవాడ ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలలో మరోసారి 24 గంటల్లో వివిధ రకాల 20 ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేశారు. వైద్యులు.ఇందులో సాధారణ కాన్పులు 4, ఆపరేషన్లు ద్వారా 9, కంటి ఆపరేషన్లు 4, జనరల్ సర్జరీలు 2, ఆర్థో ఆపరేషన్ ఒకటి ఉన్నాయి. ఆపరేషన్లు చేసిన వారిలో గైనకాలజిస్ట్ డాక్టర్లు సంధ్య, సోనీ, మాధవి, పిల్లల వైద్యులు సుభాషిణి, చారి, రమణ, ఆర్థోపెడిక్ ఉన్నారు.