GNTR: తెనాలి చినరావూరు రైల్వే స్టేషన్ పాయింట్ వద్ద బుధవారం ఉదయం ఆటో డ్రైవర్లు ప్రదర్శన నిర్వహించారు. స్థానిక టీడీపీ నాయకులతో కలిసి ప్రదర్శనలో పాల్గొని ఆటో డ్రైవర్ల సేవలో పథకంపై హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, తెనాలి టీడీపీ ఇన్ఛార్జ్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్‌లకు కృతజ్ఞతలు తెలియజేశారు.