NLR: జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాను ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ను శాలువాతో సత్కరించారు. అనంతరం, పలు అభివృద్ధి కార్యక్రమాలపై వారిద్దరూ చర్చించారు. ప్రజలకు ఏప్పుడు అందుబాటులో ఉండాలని ఆయన తెలిపారు. జిల్లా అభివృద్ధికి కావాలసిన నిధులు మంజూరు ప్రక్రియ వెగవంతం చేస్తామన్నారు.