TG: RTCలో డ్రైవర్, శ్రామిక్ పోస్టుల భర్తీకి ఇవాళ్టి నుంచి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతోంది. ఈనెల 28న సా.5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. డ్రైవర్ పోస్టులకు 22-35 ఏళ్లు, శ్రామిక్ పోస్టులకు 18-30 ఏళ్లుగా వయోపరిమితి ఉంది. SC, ST, BC, EWSలకు 5 ఏళ్లు, ఎక్స్ సర్వీస్మెన్కు మూడేళ్ల సడలింపు ఉంటుంది.
Tags :