BPT: కొరిశపాడు గ్రామ సచివాలయం నందు ఉపాధి కూలీలకు మంగళవారం ఈ కేవైసీ జరుగుతున్న తీరును ఏపీడి సింగయ్య పర్యవేక్షించారు. ఉపాధి కూలీలతో మాట్లాడి ఆయన వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉపాధి కూలీలు అందరూ తప్పనిసరిగా ఫీల్డ్ అసిస్టెంట్ల ద్వారా ఫేస్ ఈ కేవైసీ చేయించుకోవాలన్నారు.