MDK: జిల్లా పోలీస్ కార్యాలయంలో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తొలుత దొంగగా జీవనం సాగించినప్పటికీ, తన గురువు బోధనలతో ప్రేరణ పొంది, పశ్చాత్తాపంతో సద్గుణమార్గం వైపు మళ్లారనీ ఎస్పీ పేర్కొన్నారు. ఆత్మశోధనలతో మహానుభావుడిగా మారాడున్నారు.