NLG: దసరా సెలవుల అనంతరం పాఠశాలల్లో విద్యార్థుల హాజరును నూరు శాతం ఉండేలా ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాధికారి బొల్లారం బిక్షపతి అన్నారు. సోమవారం గుర్రంపోడు మండలంలోని కేజీబీవీ, పిట్టలగూడెంలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాల ఆవరణ, వంట గదులను పరిశీలించారు.