చిత్తూరు రూరల్, అర్బన్ ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలోని సీజ్ చేసిన వాహనాలను వేలం వేయనున్నట్లు ఎక్సైజ్ స్టేషన్ అర్బన్ సీఐ శ్రీహరి తెలిపారు. రేపు కోర్టు కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న ఎక్సైజ్ స్టేషన్లో వేలం నిర్వహిస్తున్నట్ల తెలిపారు. పలు ఎక్సైజ్ స్టేషన్లలో కేసుల్లో సీజ్ చేయబడిన వాహనాలను వేలం వేయనున్నట్లు వివరించారు.