ప్రకాశం: ఒంగోలులోని ప్రకాశం భవనంలో మహర్షి వాల్మీకి జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి.రాజాబాబు వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. మహర్షి వాల్మీకి జీవితం అందరికీ ఆదర్శప్రాయమని కొనియాడారు.
Tags :