ప్రకాశం: వైసీపీ ఒంగోలు పార్లమెంట్ ఇంఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విచారణ నిమిత్తం విజయవాడ ఏసీబీ కోర్టుకు సోమవారం హాజరవ్వగా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు తాజా రాజకీయ అంశాలను ఇరువురు చర్చించుకున్నారు. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.