సత్యసాయి: పుట్టపర్తి శిల్పరామంలో ఇవాళ మధ్యాహ్నం 3:30 గంటలకు జిల్లా స్థాయి స్వచ్ఛ ఆంధ్ర అవార్డులు–2025 కార్యక్రమం నిర్వహించబడనుంది. ధర్మవరం, హిందూపురం, పెనుకొండ, లేపాక్షి మండలాలకు చెందిన పంచాయతీలు అలాగే స్వచ్ఛత అంబాసిడర్లకు పురస్కారాలు అందజేయనున్నట్లు జిల్లా గ్రామపంచాయతీ అధికారి తెలిపారు.