MHBD: జిల్లాలో ZPTC, MPP స్థానాలకు రిజర్వేషన్లు నమోదయ్యాయి. ZPTCలో BC జనరల్‌కు 4, BC మహిళలకు 3, ST జనరల్‌కు 4, ST మహిళలకు 3 స్థానాలు కేటాయించారు. MPP పదవుల్లో STకి 9 స్థానాలు, అందులో జనరల్‌కు 5, మహిళలకు 4 కేటాయించారు. BCలకు 6 స్థానాలు, అందులో జనరల్‌కు 3, మహిళలకు 3, SCలకు 2 స్థానాలు, ఒకటి జనరల్, ఒకటి మహిళలకు, జనరల్ కేటగిరీలో ఒక స్థానం రిజర్వ్ అయింది.