SKLM: కంచిలి మండలం సూది పుట్టుగ పేకాట శిబిరంపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఓ ఇంటి టెర్రస్‌పై రేకుల గదిలో జరుగుతున్న కోత ముక్కల పేకాట శిబిరంపై అందిన సమాచారం మేరకు పోలీసులు ఆదివారం అర్ధ రాత్రి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రూ. 92,960 నగదును,13 మందిని అదుపులోకి తీసుకున్నారు.