AP: స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నేడు CM చంద్రబాబు స్వచ్ఛతా అవార్డులను ప్రదానం చేయనున్నారు. కార్యక్రమ లక్ష్యాల్లో ఉత్తమ పనితీరు కనబరిచిన సంస్థలు, వ్యక్తులు, ప్రభుత్వ శాఖలకు ఈ అవార్డులను అందజేయనున్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగే కార్యక్రమంలో CM 21 కేటగిరీల్లో రాష్ట్రస్థాయిలో 69, జిల్లాస్థాయిలో 1257 అవార్డులు అందిస్తారు.