ATP: రామగిరి మండలం శేషంపల్లికి చెందిన శంకరయ్య తనను వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నియమించడంపై అనంతపురంలో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని గజమాలతో సత్కరించారు. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని శంకరయ్య తెలిపారు. ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని తోపుదుర్తి సూచించారు.